Wednesday, July 8, 2009

అద్దం

చాల రోజుల తరువాత అద్దంలో నేను..
పాత జ్ఞాపకాల లోతు కోణాలను సరిచేసుకుంటూ...
ఆకురాలిన యవ్వనాన్ని తరచి తరచి చూస్తూ...
చాలా కాలం తరువాత అద్దంలో నేను...

Saturday, February 14, 2009

దయ్యం

మనిషి దైవాన్ని ఎంత నమ్ముతాడో దయ్యాన్ని కూడా అంతే నమ్ముతాడు కారణం దయ్యనికైన దైవనికైన సరైన ఆనవాళ్లు లేకపోవడమే. ఇందులో కొందరు అంతా అపోహ అని తిసిపరేసే వాళ్ళు ఉంటారు కానీ దైవం లేకుండా ప్రాణం ఎలా పుడుతుంది? ప్రాణం పోయాక ఆత్మలు ఏమైపోతై ? అనే ప్రశ్న మరోసారి ఆలోచించుకోమని సవాలు విసురుతుంది. ప్రాణం పాయిన లెక్క చేయం అనే వాళ్ళు సైతం ఒక్కో భయం తో గజ గజ వోనుకుతారు మరి ఆ భయం ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి ఓ సంఘటన ఇద్దరు అక్క చెల్లెలా మధ్య జరిగింది.

జినట్, అష్మి సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్ద్యోగం చసే వాళ్ళు. వాళ్ళకు ఎవరు లేరు అందుకే అద్దె ఇంట్లో ఉంటూ జాబు చేయాలనీ నిచ్చెంచుకున్నారు. పని చేశా చోటుకి దగ్గరగ ఉండాలన్న ఉద్దేశంతో ఆఫీసు దగ్గరలో కొత్త రూమ్ వెతుక్కున్నారు akkadinunde వాళ్ళకు కష్టాలు మొదలయ్యయీ
అది ఒక డబల్ స్టోర్ బిల్డింగ్ చాల రోజులుగా ఖాలిగా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో owner సంబందించిన pata furniture ఉండేది వీళ్ళకు పై portionlo అద్దెకు ఇచ్చారు ఓనరు తన కొత్త ఇంట్లో దూరంగా ఉండే వాడు. ఎవరితో disturbence ఉండకుండా ఏకాంతంగా ఉంటుందని జీనత్ eento సంతోషించింది ఖాలిగా ఉన్నా రూంలో దుమ్ము సాలె గుళ్ళతో రూమ్ భీకరంగా కనిపించింది. ఆఫీసుకి seluvu పెట్టి రొండు రోజులు రూమ్ సర్దుకున్నారు మొదటి రోజు రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు ఇద్దరికి kotta kada అనుకోని పట్టించుకోలేరు కానీ మరుసటి రోజు అష్మి జీనత్ కన్నా ముందు వొచ్చి వొంట chaddam అన్నుకొని కూరలు తరగడం మొదలు పెట్టింది అప్పుడా రూంలో బల్బు దనన్తకదెఅ వెలగడం అరిపోడం జేరిగింది అష్మికి కొద్దిగా భయం వేసింది candle veligistu wiring ప్రాబ్లం అనుకోని తనంతకు తను సర్ది cheppukundi .అంతలోగో వొచ్చిన జీనత్ బట్టలు మార్చుకోవడానికి ఇంకో రూంలోకి వెళ్ళింది అక్కడ ఎం జేరిగిందో కానీ ఏదో పగిలిన శబ్దంతో పాటు జీనత్ గావు కేక వినిపించింది ఒక్క పరుగుతో జీనత్ను చేరిన అష్మికి పగిలిన దేవుడి బొమ్మతో పటు వోనుకుతున్న జీనత్ కనిపించింది అ బొమ్మ adanantaku అదే కదిలి పడిపోయిందని జీనత్ ఏడవడం మొదలు పెట్టింది. భయముతో ఉన్నా జీనత్ ను ఓదారుస్తూనే అష్మి ప్రర్తనాలు చేసి పడుకుంది. ఇద్దరికి అ రాత్రి చాల భయం వేసింది. varam రోజుల తరువాత వీలు chusukoni పూజారిని పిలిచి జేరిగింది చెప్పారు atanu మంత్రించిన neelu చల్లి మల్లి ఏదైనా ఉంటా పిలవమని సులువు తీసుకున్నాడు. తరువాత ఒక్క రోజు అంతగా ఏమి anipincheeleedu లేకపోత పక్కన ఎవరో ఉన్నటు స్పర్శ కలిగేది. ఒక్కోసారి చిన్నపిల్లల ఏడుపు వినిపించేది. ఒక్కో సరి టీవీ ఆన్ కావడం tap ఓపెన్ కావడo vintalu జేరిగేవి. ఒవ్నేర్కు ఆరు నెలల అడ్వాన్సు ఇవ్వడం చేత తొందరగా ఖాలీ చేయలేని పరిస్తితి ఏర్పడింది. రూమ్ తిసుకున్నపతినుంది ఒవ్నేర్ను ఎంత కల్లుడం అన్నా వీలు పడలేదు.

సర్రిగా వరం రోజులకు అద్దంలో చూస్తూ మొహం కడుక్కుంటున్న జీనత్ కు ఏదో మృగం లాంటి ఆకారం తన వెనక ఉన్నట్టు కనిపించింది అది అరిచిన చ్చపుడు కూడా స్పష్టంగా వినిపించిన్దిభయం ఒక్కసరిగ్జీనత్ లి అల్లుకుంది క్షణంలో రూమ్ బయటకు వొచ్చి అస్సమీ కోసం ఎదురు చూడసాగింది మరో పక్క జీనత్ కళ్లు చేతులు వోనుకుతున్నై అస్ష్మి వొచ్చాక జేరిగింది చెపుతూ భయం భయమ్గా రూంలోకి వెళ్లారు. రూంలో ప్రేతాత్మ ఉందని గట్టిగ నమ్మిన అక్కచేల్ల్లకు అ రోజు ఇంట్లో ఉండలేక నిఘ్త్ షిఫ్ట్ వల్ల తో ఆఫీసులో గడపాల్సి వొచ్చింది నెక్స్ట్ డే ఎలాగైనా సొలుతిఒన్ వెతకాలని అలోచించి ఇంట్లో అన్ని గదుల్లో దేవుడి ఫోటోలో బొమ్మలు అమర్చారు. ఏక అ రోజు రాత్రి పూజలు చేసి ధైర్యం కూడగట్టుకొని ఎం జేరుగుతుందో అన్ని వేచి చూసారు సమయం పన్నెండు కావొస్తుంది అకస్మాత్తుగా రూంలో దీపాలు అరిపోయయీ దీపాలు వెలిగించిన వెంటన గోడల్నుంది రక్తం కారడం మొదలైంది గోడకు ఉన్నా గడియారం సౌండ్ పెరిగింది గడియారం ఉగడం మొదలైంది అప్పుడా భయముతో గట్టిగ అరిచా సరికి అనంత మములయింది గదిలో దీపాలు యద విడిగా వెలగ సగాయీ గోడకు ఉన్నా గడియారం అక్కడే ఉంది గోదాలనుండి కర రక్తం మాయమైంది దగ్గరలో ఉన్నా అప్పర్త్మెంత్స్ లో దీపాలు వెలిగాయీ వీలు ఇద్దరు ఆచర్యంతో అల చూస్తుండిపోయారు. మరుసటి రోజా రూమ్ చంగె చేయవలిసి వొచ్చింది


నిజాంగ జేరిగిన కధలో ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయ్ ఎదురైన ఎ సంగటనల వెనక పెద్ద హిస్టరీ ఉంది సైన్తిఫిచ్గా చాల లోపాలు ఉన్నాయ్ క్లుడ. ఎన్ని సౌకర్యాలు ఉన్నా కావాల్సిన ముక్యమనది వెంటిలేషన్ అదే మొదటి దెబ్బ. రూమ్ గురించి వోల్కుబ్ చేసిన అక్కచేల్లకు అనుమానాలు రేకేట్టించ ఎన్నో విషయాలు ముందే తెలిస్యి అందులో అ ఇంట్లో ఒకరు ఆక్సిడెంట్ డెత్ జేరిగిందని మనుసులో ఎక్కడో నాటుకుంది. పైగా ఒంటరి ప్రదేశాల్లో ఉందని వాళ్ళకి ఏదో కొత్త అనుభూతి కలిగింది అన్నింటిక్కన్న ముఖ్యమైనది జీనత్ అస్స్మల మానసిక స్తితి చిన్ననుండి విల్లా ఎదుగుదలలో ఎన్నో లోపాలు ఉన్నాయ్ విల్లా తల్లిదండ్రులూ జాబు చేసే వాళ్ళు కావడం వల్ల విల్లు ఇంట్లో ఒంటరిగా గడిపే వాళ్ళు అలంటి సమయాల్లో పిల్లలకు భయాలు కలగడం మాములే దానికి తోడూ తరుచు హీర్రోర్ సినిమాలు సేరిఎయాల్ఐ చూడటం కూడా ఇలాంటి విషయాలపై విరినేంతో ప్రభావితం చేసయీ . ఇలాంటి వాతావరణంలో పెరిగడం వల్ల స్నేహితులకు బంధులకు దూరం కావాల్సి వొచ్చిందిఅడే మినుస్ పాయింట్ వల్ల తమకు ఎవరు లేరుఅన్నా ఇంఫెరరితి ఫీలింగ్ పెరిగింది. ఏక పోత తాతల కలం నాడు చయించిన విరింగ్ వల్ల కలిగిన ఆన్ ఆఫ్ ప్రాబ్లం మొదటి సరి అస్ష్మి ని హద్దలేట్టించింది అ విషయం పై సుదిర్గంగా చర్చ జేరిగింది అదే ఆలోచనలటా నిండి ఉన్నా జీనత్ బట్టలు మర్చుకునతప్పుడు తన చున్నీ తగిలి బొమ్మ కింద పడింది అది గమనించని అ అమ్మాయి ఏదో దుష్టశక్తి పనే అని తనంతకు తను నిర్ధరించుకుంది. మరో సంఘటనలో అడ్డం ముందు ఉన్నా రవీంద్రుని ఫోటో సుద్దేంగా చూసి ఒక్కసారి ఉల్లికి పడింది మన మెదడు దేన్నైనా బలంగా నమ్మితే దానికి ఒక రుప్పాన్ని ఏర్పరుస్తుంది ఎలాంటి విషయాలు మీరు మేజిక్ శోవ్లో గమనించవోచ్చు . మీరు తిన తిండి దగ్గరినుండి చేశా ప్రతి పని మీ పై మే మెదడు పై ఏంటో ప్రభావం చుపుతయీ నిజానికి ఎంత చీపిన అనుకోని సంఘటనలు అందరి జీవితాల్లో ఎక్కడో ఒక చోట జేరగాక మానవు

నీ ప్రేమ


వెన్నల కాసిన రాతిరిలా

నిండుగా పూసిన పున్నమిలా

చీకటితోలిన వేలుతురిలా

వేకువ ఏలిన సూర్యుడిలా నీ ప్రేమ నాపై ప్రకశించని.. ప్రతిభిమ్మ్బించని....

తను

తను నవ్వుతు ఉంటే చూడాలనిపిస్తుంది
తను మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది...
తన హవాభావాల ఆకర్షణలో ఒక్క క్షణం నన్ను నేను మరచిపోవాలని....
అ ఒక్క క్షణన్ని యుగంలా ఆస్వాదించాలని....
తనతో అ యుగంలో ఒక జీవితాన్ని గడిపేయాలని ఉంది....

concept

LIFE IS A CONCEPT
PROMOTE IT